- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులను బాధ పెట్టొద్దు: కలెక్టర్ అనితా రామచంద్రన్
by Shyam |
<p>దిశ, నల్లగొండ: ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, మిల్లర్లు రైతులను బాధపెట్టొద్దని, వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. బుధవారం బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ముత్యారెడ్డిగూడెం, గంగసానిపల్లి గ్రామ పంచాయతీలను సందర్శించి, అక్కడి నర్సరీలను పరిశీలించారు. కూలీల అటెండెన్స్, సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకుని వారికి శానిటైజర్లు పంపిణీ చేశారు. tags […]</p>
దిశ, నల్లగొండ: ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, మిల్లర్లు రైతులను బాధపెట్టొద్దని, వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. బుధవారం బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ముత్యారెడ్డిగూడెం, గంగసానిపల్లి గ్రామ పంచాయతీలను సందర్శించి, అక్కడి నర్సరీలను పరిశీలించారు. కూలీల అటెండెన్స్, సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకుని వారికి శానిటైజర్లు పంపిణీ చేశారు.
tags : rice purchasing centers, visit, collecter anitha ramchandran, yadadri
Next Story






