- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహెడ ఫ్రూట్ మార్కెట్‌లో కుప్పకూలిన షెడ్లు
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ ఫ్రూట్ మార్కెట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన షెడ్లు గాలి వానకు కుప్పకూలాయి. షెడ్ల కింద ఉన్న నలుగురు మామిడి వ్యాపారులు తీవ్రగాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇటీవల ఫ్రూట్ మార్కెట్ కోసం షెడ్లు నిర్మించి గడ్డిఅన్నారం మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటగా మామిడి పండ్ల క్రయవిక్రయాలను జరుపుతున్నారు. […]</p>

X
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ ఫ్రూట్ మార్కెట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన షెడ్లు గాలి వానకు కుప్పకూలాయి. షెడ్ల కింద ఉన్న నలుగురు మామిడి వ్యాపారులు తీవ్రగాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇటీవల ఫ్రూట్ మార్కెట్ కోసం షెడ్లు నిర్మించి గడ్డిఅన్నారం మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటగా మామిడి పండ్ల క్రయవిక్రయాలను జరుపుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ప్రమాదం జరగడంతో మామిడి రైతులు, వ్యాపారులకు నష్టం వాటిల్లింది.
tag: Collapsible sheds, Koheda fruit market, rangareddy
Next Story






