- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వణికిస్తున్న చలిగాలులు
by Chintha Aamani |
<p>దిశ, వెబ్డెస్క్ : శీతాకాలం మొదటి నెలలోనే తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తున్నాయి. రాత్రి పూట ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి.</p>

X
దిశ, వెబ్డెస్క్ : శీతాకాలం మొదటి నెలలోనే తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తున్నాయి. రాత్రి పూట ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి.
Next Story






