- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తోన్న చలి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిన్నెదరిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అర్లిటీలో 9.7, బేలా -10, తాంసీ, సిర్పూర్ యు-10.1, వాంకిడి -10.8, సొనాల-11, ఆదిలాబాద్ అర్బన్ -11.2, కుబీర్ -11.2, బరంపూర్ -11.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక విశాఖ ఏజెన్సీలో చలి వణికిస్తోంది. పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. ఏజెన్సీలో 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిన్నెదరిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అర్లిటీలో 9.7, బేలా -10, తాంసీ, సిర్పూర్ యు-10.1, వాంకిడి -10.8, సొనాల-11, ఆదిలాబాద్ అర్బన్ -11.2, కుబీర్ -11.2, బరంపూర్ -11.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక విశాఖ ఏజెన్సీలో చలి వణికిస్తోంది. పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. ఏజెన్సీలో 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
Next Story






