- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో చలిపంజా
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో చలిపంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తుండడంతో సాధారణం కంటే 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, సంగారెడ్డి జిల్లా కోహీర్ లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 7.3 డిగ్రీలు, కొమురం భీం జిల్లా గిన్నెధరిలో 7.9 డిగ్రీలు, కామారెడ్డిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లో 12.8, దుండిగల్ లో […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో చలిపంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తుండడంతో సాధారణం కంటే 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, సంగారెడ్డి జిల్లా కోహీర్ లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 7.3 డిగ్రీలు, కొమురం భీం జిల్లా గిన్నెధరిలో 7.9 డిగ్రీలు, కామారెడ్డిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లో 12.8, దుండిగల్ లో 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Next Story






