- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొలి 24 గంటలు సక్సెస్..
<p>దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ 24గంటల సమయం విజయవంతమైంది. తొలి స్వదేశీ వాక్సిన్ ‘కొవాగ్జిన్’ హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో 60 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేయనుంది. దీనిలో భాగంగా సోమవారం నిమ్స్‌లో ఇద్దరికి ఈ వాక్సిన్ ఇచ్చారు. వారిని 24 గంటల పర్యవేక్షణ అనంతరం మంగళవారం డిశ్చార్జి చేసినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో 14 రోజులపాటు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ :
హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ 24గంటల సమయం విజయవంతమైంది. తొలి స్వదేశీ వాక్సిన్ ‘కొవాగ్జిన్’ హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో 60 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేయనుంది. దీనిలో భాగంగా సోమవారం నిమ్స్‌లో ఇద్దరికి ఈ వాక్సిన్ ఇచ్చారు. వారిని 24 గంటల పర్యవేక్షణ అనంతరం మంగళవారం డిశ్చార్జి చేసినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో 14 రోజులపాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని నిమ్స్ డాక్టర్లు తెలిపారు.
Next Story






