- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోకకోలా భారీ విరాళం
by B.Srinivas |
<p>కరోనాపై పోరాటంలో కోకకోలా కంపెనీ ముందుకు వచ్చింది. తన వంతు సాయంగా తొలి విడుతలో రూ.100 కోట్లను సాయంగా ప్రకటించింది. ఈ నిధులను ఆరోగ్య సంరక్షణ సేవలకు, పేద ప్రజలకు సహాయపడేందుకు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 10 రాష్ట్రాల్లో కూల్ డ్రింక్స్ కూడా సరఫరా చేయనున్నట్లు తెలిపింది. యునైటెడ్ వే, కేర్ ఇండియాతో కలసి ఈ పనులు చేయనున్నట్లు కోకకోలా తెలిపింది. Tags: coca cola, donations, 100 crores, care india, united way</p>

X
కరోనాపై పోరాటంలో కోకకోలా కంపెనీ ముందుకు వచ్చింది. తన వంతు సాయంగా తొలి విడుతలో రూ.100 కోట్లను సాయంగా ప్రకటించింది. ఈ నిధులను ఆరోగ్య సంరక్షణ సేవలకు, పేద ప్రజలకు సహాయపడేందుకు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 10 రాష్ట్రాల్లో కూల్ డ్రింక్స్ కూడా సరఫరా చేయనున్నట్లు తెలిపింది. యునైటెడ్ వే, కేర్ ఇండియాతో కలసి ఈ పనులు చేయనున్నట్లు కోకకోలా తెలిపింది.
Tags: coca cola, donations, 100 crores, care india, united way
Next Story






