- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలయంలో నాగుపాము హల్చల్
by Shyam |
<p>దిశ/వర్థన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఉదయం నాగుపాము సుమారు గంటసేపు గుడి లోపలికి వెళ్లి హల్చల్ చేసింది. శ్రావణ మాసం ముగియడంతో భక్తుల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. గుడిలోకి వెళ్లిన నాగుపామును చూడటానికి రోడ్డు మార్గంలో వెళ్ళే ప్రజలు వాహనాలను ఆపి ఆసక్తిగా తిలకించారు. సుమారు గంటసేపు భక్తులు భయాందోళనలకు గురయ్యారు.</p>

X
దిశ/వర్థన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఉదయం నాగుపాము సుమారు గంటసేపు గుడి లోపలికి వెళ్లి హల్చల్ చేసింది. శ్రావణ మాసం ముగియడంతో భక్తుల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. గుడిలోకి వెళ్లిన నాగుపామును చూడటానికి రోడ్డు మార్గంలో వెళ్ళే ప్రజలు వాహనాలను ఆపి ఆసక్తిగా తిలకించారు. సుమారు గంటసేపు భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
Next Story






