- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో మరణిస్తే రూ. 15 లక్షలు
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ క్రమేణా విజృంభిస్తోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు మరింత ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలు ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ.. ఉద్యోగులకు కరోనా బీమా కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోల్ ఇండియా ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వైరస్ తో మరణించిన వారి కుటుంబాలకు భరోసానిచ్చేందుకు రూ. 15 లక్షల పరిహారం అందజేస్తామని స్పష్టం చేసింది. కోల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ క్రమేణా విజృంభిస్తోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు మరింత ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలు ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ.. ఉద్యోగులకు కరోనా బీమా కల్పించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కోల్ ఇండియా ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వైరస్ తో మరణించిన వారి కుటుంబాలకు భరోసానిచ్చేందుకు రూ. 15 లక్షల పరిహారం అందజేస్తామని స్పష్టం చేసింది. కోల్ ఇండియాలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని.. తాము తీసుకున్న నిర్ణయం మార్చి 24 నుంచే అమల్లోకి వచ్చేలా చేస్తామని స్పష్టం చేసింది.
Next Story






