- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రాజెక్టులపై సీఎంలది రహస్య ఒప్పందం’
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ది రహస్య ఒప్పందమని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచితే దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారనుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ జీవో విడదల చేసినా తెలంగాణ ప్రభుత్వం తమ వైఖరి చెప్పడం లేదనిఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణాను అనుసంధానం […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ది రహస్య ఒప్పందమని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచితే దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారనుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ జీవో విడదల చేసినా తెలంగాణ ప్రభుత్వం తమ వైఖరి చెప్పడం లేదనిఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణాను అనుసంధానం చేస్తానాన్న సీఎం కేసీఆర్ మాటల్లో నిజం లేదని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై న్యాయస్థానానికి వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Next Story






