- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం జగన్
<p>దిశ, వెబ్డెస్క్: ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు జరగనున్నాయి. బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. స్టేడియానికి చేరుకున్న సీఎం జగన్ అమరవీరులకు నివాళులర్పించారు. అ తర్వాత పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి […]</p>

దిశ, వెబ్డెస్క్: ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు జరగనున్నాయి. బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. స్టేడియానికి చేరుకున్న సీఎం జగన్ అమరవీరులకు నివాళులర్పించారు. అ తర్వాత పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ, ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభ. ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.
Live. https://t.co/23XOf1Fpwy#PoliceCommemorationDay2020 pic.twitter.com/MACChonunX— YSR Congress Party (@YSRCParty) October 21, 2020






