- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్
<p>దిశ, వెబ్ డెస్క్: దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కోరుకున్నారు. కష్టాలను పారద్రోలుతూ కష్టాలను వెలుగుల రూపంలో తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళి పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కోరుకున్నారు. కష్టాలను పారద్రోలుతూ కష్టాలను వెలుగుల రూపంలో తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళి పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.
Next Story






