- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను విజ్ఞప్తి చేస్తున్నా.. : సీఎం శివరాజ్ సింగ్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: చైనాపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో చైనా దుశ్చర్యపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైన్యం వారికి తగిన విధంగా సమాధానం చెబుతుందన్నారు. అదేవిధంగా చైనాను ఆర్థికంగా కూడా దెబ్బ తీస్తామన్నారు. చైనాలో తయారైన ఉత్పత్తులను బహిష్కరించాలని ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: చైనాపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో చైనా దుశ్చర్యపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైన్యం వారికి తగిన విధంగా సమాధానం చెబుతుందన్నారు. అదేవిధంగా చైనాను ఆర్థికంగా కూడా దెబ్బ తీస్తామన్నారు. చైనాలో తయారైన ఉత్పత్తులను బహిష్కరించాలని ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Next Story






