- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన మలుపు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) చార్జిషీట్‌లో ప్రస్తావించింది. బంగారం అక్రమ రవాణాలో కేసులో సీఎంవో ప్రమేయం ఉందని ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) చార్జిషీట్‌లో ప్రస్తావించింది. బంగారం అక్రమ రవాణాలో కేసులో సీఎంవో ప్రమేయం ఉందని ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే.
Next Story






