- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కలను సీఎం నిజం చేశారు: బొత్స
<p>దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలతో విరుచుకు పడ్డారు. పేదవాడికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం తప్పా అని చంద్రబాబును మంత్రి ప్రశ్నించారు. ఇండ్ల పట్టాల పంపిణీ పలుమార్లు వాయిదా పడటానికి చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. పేదవాడి జీవన విధానంలో మార్పు తేవడం కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారని వెల్లడించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలతో విరుచుకు పడ్డారు. పేదవాడికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం తప్పా అని చంద్రబాబును మంత్రి ప్రశ్నించారు. ఇండ్ల పట్టాల పంపిణీ పలుమార్లు వాయిదా పడటానికి చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. పేదవాడి జీవన విధానంలో మార్పు తేవడం కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారని వెల్లడించారు.
Next Story






