- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.5వేల కోట్లకు పైగా నష్టం జరిగింది !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం లేఖ రాశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయని, ప్రాథమిక అంచనాల ప్రకారమే రూ.5వేల కోట్ల నష్టం జరిగినట్లు లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం, పునరావాస చర్యల కోసం రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1,350కోట్లు అందజేయాలని రిక్వెస్ట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం లేఖ రాశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయని, ప్రాథమిక అంచనాల ప్రకారమే రూ.5వేల కోట్ల నష్టం జరిగినట్లు లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం, పునరావాస చర్యల కోసం రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1,350కోట్లు అందజేయాలని రిక్వెస్ట్ చేశారు.
Next Story






