- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు నర్సాపూర్‌కు కేసీఆర్ వెళ్లనున్నారు.. ఎందుకంటే..?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రేపు సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ కు వెళ్లనున్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అక్కడే ఉన్న స్థానిక అర్భన్ పార్కులో ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ఒక మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఆ ఏర్పాట్లను పరిశీంచిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రేపు సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ కు వెళ్లనున్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అక్కడే ఉన్న స్థానిక అర్భన్ పార్కులో ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ఒక మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఆ ఏర్పాట్లను పరిశీంచిన విషయం తెలిసిందే.
Next Story






