మత్స్య వెంకటేశ్వర స్వామివారి సేవలో సీఎం సతీమణి

by Shyam |   (  Updated:2025-08-26 18:36:37  IST  )

<p>దిశ, మహేశ్వరం: ముక్కోటి ఏకాదశి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్‌లోని మత్స్య వెంకటేశ్వర స్వామివారిని సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.</p>

మత్స్య వెంకటేశ్వర స్వామివారి సేవలో సీఎం సతీమణి
X

దిశ, మహేశ్వరం: ముక్కోటి ఏకాదశి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్‌లోని మత్స్య వెంకటేశ్వర స్వామివారిని సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.

Click For Video ....

Next Story