- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్‌పై వీహెచ్ ప్రశంసలు
<p>దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో జరిగిన మున్నూరుకాపు మహాసభలో వీహెచ్ పాల్గొని కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ అన్ని కులాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అంతేగాకుండా భవన నిర్మాణాలకు రూ.5కోట్లు కేటాయించారని అభినందించారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ కుల సంఘాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో జరిగిన మున్నూరుకాపు మహాసభలో వీహెచ్ పాల్గొని కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ అన్ని కులాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అంతేగాకుండా భవన నిర్మాణాలకు రూ.5కోట్లు కేటాయించారని అభినందించారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ కుల సంఘాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని వెల్లడించారు.
Next Story






