- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన వాయిదా..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో రేపు (శనివారం) చేపట్టాల్సిన పర్యటన అనుకోకుండా వాయిదా పడింది. ఇటీవల సీఎం వాసాలమర్రిని దత్తత గ్రామంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎర్రవల్లి మాదిరిగానే ఇక్కడ కూడా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పలానా రోజున వాసాలమర్రిలో పర్యటిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి షెడ్యూల్ అనుకోకుండా వాయిదా పడింది. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో రేపు (శనివారం) చేపట్టాల్సిన పర్యటన అనుకోకుండా వాయిదా పడింది. ఇటీవల సీఎం వాసాలమర్రిని దత్తత గ్రామంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎర్రవల్లి మాదిరిగానే ఇక్కడ కూడా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పలానా రోజున వాసాలమర్రిలో పర్యటిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి షెడ్యూల్ అనుకోకుండా వాయిదా పడింది. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






