- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ విషయంపై కేసీఆర్ సీరియస్ యాక్షన్.. కఠిన చర్యలకు ఆదేశాలు.!
by Shyam |
<p>దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో డ్రగ్స్ రవాణా పెరగడంతో పాటు, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాను […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో డ్రగ్స్ రవాణా పెరగడంతో పాటు, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షలో చర్చించనున్నారు.
Next Story






