- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొవిడ్-19తో సహజీవనం తప్పదు : కేసీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ -19తో సహజీవనం తప్పదని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు. ఈ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. వైరస్ బారిన పడిన వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదన్న ఆయన… రాష్ట్రంలో ఎక్కువ మందికి వైద్యం అందిస్తున్నది ప్రభుత్వ హాస్పిటల్స్ అని తెలిపారు. తెలంగాణలో వైరస్ నివారణకు కావాల్సిన సదుపాయాలన్నీ వేగంగా సమకూరుస్తున్నామని వివరించారు. ICMR గైడ్ లైన్స్ ప్రకారమే రాష్ట్రంలో టెస్టులు, రోగులకు వైద్యం అందిస్తున్నామని నొక్కిచెప్పారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ -19తో సహజీవనం తప్పదని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు. ఈ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. వైరస్ బారిన పడిన వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదన్న ఆయన… రాష్ట్రంలో ఎక్కువ మందికి వైద్యం అందిస్తున్నది ప్రభుత్వ హాస్పిటల్స్ అని తెలిపారు. తెలంగాణలో వైరస్ నివారణకు కావాల్సిన సదుపాయాలన్నీ వేగంగా సమకూరుస్తున్నామని వివరించారు. ICMR గైడ్ లైన్స్ ప్రకారమే రాష్ట్రంలో టెస్టులు, రోగులకు వైద్యం అందిస్తున్నామని నొక్కిచెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర ప్రజానీకానికి సీఎం కేసీఆర్ సూచించారు.
Next Story






