- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్ కలెక్టరేట్‌లో కేసీఆర్.. దళిత బంధుపై సమీక్ష
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో అధికారులతో ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి కులంకుశంగా చర్చించనున్నారు. స్కీం విధి విధానాలు, లబ్ధిదారులకు అందించే యూనిట్ల గురించి, వాటి ద్వారా వచ్చే ఆదాయం తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో అధికారులతో ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి కులంకుశంగా చర్చించనున్నారు. స్కీం విధి విధానాలు, లబ్ధిదారులకు అందించే యూనిట్ల గురించి, వాటి ద్వారా వచ్చే ఆదాయం తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.
Next Story






