- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బడ్జెట్‌పై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభించడం మూలంగా, లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ మూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. దీంతో 2020-2021 బడ్జెట్‌పై సంబంధిత శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ శనివారం మధ్యంతర సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశంలో కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తితో రాష్ట్రానికి జరిగిన నష్టంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అంతేగాకుండా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన మరిన్నీ జాగ్రత్తలు, సవరించాల్సిన అంశాలపై సమీక్షించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభించడం మూలంగా, లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ మూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. దీంతో 2020-2021 బడ్జెట్‌పై సంబంధిత శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ శనివారం మధ్యంతర సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశంలో కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తితో రాష్ట్రానికి జరిగిన నష్టంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అంతేగాకుండా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన మరిన్నీ జాగ్రత్తలు, సవరించాల్సిన అంశాలపై సమీక్షించనున్నారు.
Next Story






