- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు సీఎం కేసీఆర్ సమీక్ష
<p>దిశ, వెబ్డెస్క్: నేడు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై అధికారులతో చర్చించనున్నారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనులపై సమీక్షించనున్నారు. ఆలయ నిర్మాణ పనుల్లో పురోగతిపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బీ, దేవాలయ అధికారులు పాల్గొననున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
నేడు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై అధికారులతో చర్చించనున్నారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనులపై సమీక్షించనున్నారు. ఆలయ నిర్మాణ పనుల్లో పురోగతిపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బీ, దేవాలయ అధికారులు పాల్గొననున్నారు.
Next Story






