- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఆయన ప్రధాని మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. పర్యటన పూర్తి కావడంతో తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. మరికొన్ని గంటల్లో సీఎం కేసీఆర్ నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఆయన ప్రధాని మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. పర్యటన పూర్తి కావడంతో తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. మరికొన్ని గంటల్లో సీఎం కేసీఆర్ నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
Next Story






