- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఎమ్మెల్యే స్వగ్రామం చిట్టాపూర్ గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకొని ఎమ్మెల్యే భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డితో తనకున్న అనుబంధాన్నిసీఎం కేసీఆర్ గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు. రామలింగారెడ్డి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఎమ్మెల్యే స్వగ్రామం చిట్టాపూర్ గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకొని ఎమ్మెల్యే భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డితో తనకున్న అనుబంధాన్నిసీఎం కేసీఆర్ గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు.
రామలింగారెడ్డి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, అదనపు కలెక్టర్ ఎస్ పద్మాకర్ తదితరులు హాజరై ఎమ్మెల్యే రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
Next Story






