- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజయ్య, వంగపండు మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ప్రముఖ వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద రావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజయ్య నిరాడంబరుడు, ప్రజా సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపిన నాయకుడని గుర్తు చేశారు. తన పాటలతో ప్రజలను చైతన్య పరిచిన వంగపండు తెలంగాణకు మద్దతు పలికారని గుర్తు చేసుకున్నారు. ఇరువురి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ప్రముఖ వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద రావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజయ్య నిరాడంబరుడు, ప్రజా సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపిన నాయకుడని గుర్తు చేశారు. తన పాటలతో ప్రజలను చైతన్య పరిచిన వంగపండు తెలంగాణకు మద్దతు పలికారని గుర్తు చేసుకున్నారు. ఇరువురి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Next Story






