- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హర్ధీప్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఇటీవల తెలంగాణలో భారీ వరదలు వచ్చి, పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థికంగా సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. తాజాగా శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో ఇరువరు సమావేశం అయ్యారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హర్ధీప్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఇటీవల తెలంగాణలో భారీ వరదలు వచ్చి, పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థికంగా సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. తాజాగా శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో ఇరువరు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించనున్నారు.
Next Story






