- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి పరామర్శించారు. కరోనాతో… గవర్నర్ తమిళి సై బాబాయి వసంత్‌కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే. 70ఏళ్ల వసంత్ కుమార్ ఈనెల 10న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా… చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎంపీ వసంత్ కుమార్ మరణంతో తమిళి సై ఇంట విషాద ఛాయలు అలుముకోవడంతో… రాజ్‌భవన్‌లో గవర్నర్‌న కలిసి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి పరామర్శించారు. కరోనాతో… గవర్నర్ తమిళి సై బాబాయి వసంత్‌కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే. 70ఏళ్ల వసంత్ కుమార్ ఈనెల 10న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా… చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎంపీ వసంత్ కుమార్ మరణంతో తమిళి సై ఇంట విషాద ఛాయలు అలుముకోవడంతో… రాజ్‌భవన్‌లో గవర్నర్‌న కలిసి కేసీఆర్ పరామర్శించారు.
Next Story






