- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం ఆధ్వర్యంలో రాష్ర్టస్థాయి సదస్సు..
<p>నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ర్టస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ నెల 24నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతో పట్టణ ప్రగతిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సదస్సులో ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ కమిషన్లు, జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. అనంతరం సీఎం తన నియోజకవర్గం అయిన గజ్వేల్‌లో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను, శ్మశాన వాటికను అధికార బృందంతో సహా పరిశీలించనున్నారు.</p>
నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ర్టస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ నెల 24నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతో పట్టణ ప్రగతిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సదస్సులో ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ కమిషన్లు, జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. అనంతరం సీఎం తన నియోజకవర్గం అయిన గజ్వేల్‌లో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను, శ్మశాన వాటికను అధికార బృందంతో సహా పరిశీలించనున్నారు.

Next Story






