- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రోజున కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటి నుండి సీఎం కేసీఆర్ పల్లెబాట పట్టిన విషయం తెలిసింది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నెల 26న కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలు పాల్గొననున్నారు. పట్టణ, పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటి నుండి సీఎం కేసీఆర్ పల్లెబాట పట్టిన విషయం తెలిసింది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నెల 26న కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలు పాల్గొననున్నారు. పట్టణ, పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
Next Story






