- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనసాగుతున్న కలెక్టర్ల సమావేశం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రగతి భవన్‌లో కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. గురువారం ఐదు జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమీక్షలో ధరణి పోర్టల్, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల పురోగతి, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు తెన్నులపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రగతి భవన్‌లో కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. గురువారం ఐదు జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమీక్షలో ధరణి పోర్టల్, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల పురోగతి, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు తెన్నులపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు.
Next Story






