- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్స్ ఓపెనింగ్‌పై సీఎం కేసీఆర్ మీటింగ్..
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరవచ్చని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ నివేదిక అందించిన నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణలో ప్రత్యక్ష తరగతులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌కు విద్యాశాఖ నివేదిక అందించింది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు.
రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరవచ్చని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ నివేదిక అందించిన నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణలో ప్రత్యక్ష తరగతులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌కు విద్యాశాఖ నివేదిక అందించింది.
Next Story






