- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కేసీఆర్ భూపాలపల్లి పర్యటన వాయిదా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. అనారోగ్య కారణాలతో నేటి పర్యటనను వాయిదా వేసుకున్నారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా సీఎం కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది. కాగా, రెండు రోజులుగా ఊపిరితిత్తుల్లో మంటతో ఇబ్బంది పడుతున్న సీఎం కేసీఆర్.. గురువారం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. అనారోగ్య కారణాలతో నేటి పర్యటనను వాయిదా వేసుకున్నారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా సీఎం కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది.
కాగా, రెండు రోజులుగా ఊపిరితిత్తుల్లో మంటతో ఇబ్బంది పడుతున్న సీఎం కేసీఆర్.. గురువారం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
Next Story






