- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు వేదిక ప్రారంభించిన సీఎం కేసీఆర్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: జనగామ జిల్లా కొడకండ్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం రైతుల వేదికల వద్ద ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రైతు వేదికల ఉద్దేశ్యం, వాటి ఆవశ్యకతలు రైతులకు తెలియజేయనున్నారు. అంతేగాకుండా సాగు విధానంపై రైతులతో మాట్లాడనున్నారు. రైతు వేదికలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జనగామ జిల్లా కొడకండ్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం రైతుల వేదికల వద్ద ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రైతు వేదికల ఉద్దేశ్యం, వాటి ఆవశ్యకతలు రైతులకు తెలియజేయనున్నారు. అంతేగాకుండా సాగు విధానంపై రైతులతో మాట్లాడనున్నారు. రైతు వేదికలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరలు పాల్గొన్నారు.
Next Story






