- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులు, లాక్ డౌన్ ను పొడిగించాలా వద్దా అనే అంశం, రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించాలా.. వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. అదేవిధంగా నియంత్రిత సాగు, జూన్ 2న అవతరణ దినోత్సవ వేడుకల గురించి చర్చించనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులు, లాక్ డౌన్ ను పొడిగించాలా వద్దా అనే అంశం, రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించాలా.. వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. అదేవిధంగా నియంత్రిత సాగు, జూన్ 2న అవతరణ దినోత్సవ వేడుకల గురించి చర్చించనున్నారు.
Next Story






