- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ అభ్యర్థికి బీఫాం అందజేసిన సీఎం కేసీఆర్
<p>దిశ, కరీంనగర్ ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నికల అభ్యర్థిని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో గురువారం రాత్రి ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ బీఫాం అందజేశారు. శుక్రవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించడంతోపాటు బీఫాంను కూడా అందించారు. సీఎం వెంట మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, […]</p>

X
దిశ, కరీంనగర్ ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నికల అభ్యర్థిని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో గురువారం రాత్రి ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ బీఫాం అందజేశారు. శుక్రవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించడంతోపాటు బీఫాంను కూడా అందించారు. సీఎం వెంట మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.
Next Story






