- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో మెట్‌పల్లికి సీఎం కేసీఆర్
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం 10 గంటలకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి వెళ్లనున్నారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను కలిసి పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాల్క సుమన్ తండ్రి సురేష్ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం 10 గంటలకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి వెళ్లనున్నారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను కలిసి పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాల్క సుమన్ తండ్రి సురేష్ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
Next Story






