- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన విజయానికి ప్రతీక దసరా….
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలను తెలిపారు. రావణుడిపై రాముని విజయానికి ప్రతీకగా దసరా పండుగును జరుపుకుంటారని ఆయన చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయమే ఈ విజయదశమి అని ఆయన వివరించారు. సుఖ సంతోషాలతో ప్రజలు సుసంపన్నమైన జీవితం గడిపేలా ఆశీర్వదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలను తెలిపారు. రావణుడిపై రాముని విజయానికి ప్రతీకగా దసరా పండుగును జరుపుకుంటారని ఆయన చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయమే ఈ విజయదశమి అని ఆయన వివరించారు. సుఖ సంతోషాలతో ప్రజలు సుసంపన్నమైన జీవితం గడిపేలా ఆశీర్వదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
Next Story






