- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీహెచ్ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ కసరత్తు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ఆధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ లోక్ సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ కోరారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ఆధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ లోక్ సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ కోరారు.
Next Story






