- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామాల్లోనే కొంటామన్న కేసీఆర్
<p>దిశ, వెబ్‌డెస్క్: రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో వానకాలం పంటల కొనుగోలు పై సమీక్షించిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోనే మద్ధతు ధర ఇచ్చి మక్కలను కొనుగోలు చేస్తామన్నారు. క్వింటల్‌కు రూ. 1,850 మద్ధతు ధర చెల్లించి.. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు నష్ట పోవద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో వానకాలం పంటల కొనుగోలు పై సమీక్షించిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోనే మద్ధతు ధర ఇచ్చి మక్కలను కొనుగోలు చేస్తామన్నారు. క్వింటల్‌కు రూ. 1,850 మద్ధతు ధర చెల్లించి.. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు నష్ట పోవద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.
Next Story






