ఉపరాష్ట్రపతికి హ్యాపీ బర్త్‌డే చెప్పిన కేసీఆర్

by Shyam |   (  Updated:2020-07-01 01:33:48  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వెంకయ్యనాయుడు జీవించి.. మరింతగా తన సేవలను దేశానికి అందించాలని కేసీఆర్ అభిలాషించినట్లు తెలిసింది.</p>

ఉపరాష్ట్రపతికి హ్యాపీ బర్త్‌డే చెప్పిన కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వెంకయ్యనాయుడు జీవించి.. మరింతగా తన సేవలను దేశానికి అందించాలని కేసీఆర్ అభిలాషించినట్లు తెలిసింది.

Next Story