- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు
by Shyam |
<p>నేడు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదినం కావడంతో ఆయనకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని కాలాలు ఆరోగ్యంగా ఉండి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. సీఎంతో పాటు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మరో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.</p>

X
నేడు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదినం కావడంతో ఆయనకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని కాలాలు ఆరోగ్యంగా ఉండి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. సీఎంతో పాటు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మరో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






