- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు గవర్నర్ తమిళి సై బర్త్ డే కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 02 జూన్ 1961 తమిళనాడులో జన్మించిన గవర్నర్ ఈ రోజుతో 60 ఏడు లోకి అడుగుపెట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు గవర్నర్ తమిళి సై బర్త్ డే కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 02 జూన్ 1961 తమిళనాడులో జన్మించిన గవర్నర్ ఈ రోజుతో 60 ఏడు లోకి అడుగుపెట్టారు.
Next Story






