- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోరేటి వెంకన్న కూతురు వివాహానికి కేసీఆర్
by Shyam |
<p>దిశ, ఎల్బీనగర్: ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న కూతురు వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోల్ పీఎం ఆర్ గార్డెన్‌కు వచ్చి, నూతన వధూవరులను ఆశీర్వందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంటన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.</p>

X
దిశ, ఎల్బీనగర్: ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న కూతురు వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోల్ పీఎం ఆర్ గార్డెన్‌కు వచ్చి, నూతన వధూవరులను ఆశీర్వందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంటన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Next Story






