- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారు..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. ఈ నెల 23వ తేదీన జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు తిరుమలలో బస చేయనున్నారు. గరుడసేవ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 24వ తేదీన తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు. స్వామివారి దర్శనం తర్వాత సుందరకాండ పారాయణంలో పాల్గొననున్నారు. సీఎం జగన్తో పాటు కర్ణాటక సీఎం యడ్యూరప్ప తిరుమలకు రానున్నారు. కర్ణాటక అతిథి […]</p>

X
దిశ, వెబ్డెస్క్:
ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. ఈ నెల 23వ తేదీన జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు తిరుమలలో బస చేయనున్నారు. గరుడసేవ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఈ నెల 24వ తేదీన తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు. స్వామివారి దర్శనం తర్వాత సుందరకాండ పారాయణంలో పాల్గొననున్నారు. సీఎం జగన్తో పాటు కర్ణాటక సీఎం యడ్యూరప్ప తిరుమలకు రానున్నారు. కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపనలో ఇరు రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు.
Next Story






