- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరద సాయం కోరుతూ మోడీకి లేఖ రాసిన సీఎం జగన్.. ఎన్ని కోట్లు అడిగారంటే.?
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీని వర్షాలు, వరదలు ముంచెత్తాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు భారీ వర్షాలతో వణికిపోయాయి. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలోప్రధాని మోడీకి సీఎం జగన్ లేక రాశారు. వరద సాయం కింద రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయాలని లేఖ ద్వారా జగన్ ప్రధానమంత్రి మోదీని, కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు. అలాగే వరదల నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని లేఖలో తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీని వర్షాలు, వరదలు ముంచెత్తాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు భారీ వర్షాలతో వణికిపోయాయి. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలోప్రధాని మోడీకి సీఎం జగన్ లేక రాశారు. వరద సాయం కింద రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయాలని లేఖ ద్వారా జగన్ ప్రధానమంత్రి మోదీని, కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు. అలాగే వరదల నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని లేఖలో తెలిపారు.
Next Story






