- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ తాజా వార్త జగన్ గురించే
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం గాజులపేటలో వనమహోత్సవ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొననున్నారు. జగన్ రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం గాజులపేటలో వనమహోత్సవ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొననున్నారు. జగన్ రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.
Next Story






