- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రిలో మామను పరామర్శించిన ఏపీ సీఎం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మామ గంగిరెడ్డిని గురువారం ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. తిరుపతి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆస్పత్రికి వెళ్లారు. తన మామ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మళ్లీ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి వెళ్లిపోయారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మామ గంగిరెడ్డిని గురువారం ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. తిరుపతి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆస్పత్రికి వెళ్లారు. తన మామ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మళ్లీ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి వెళ్లిపోయారు.
Next Story






